Followers

Showing posts with label DEPT TEST NO MINUS MARKS. Show all posts
Showing posts with label DEPT TEST NO MINUS MARKS. Show all posts

Thursday, July 2, 2020

NO MINUS MARKS IN DEPARTMENTAL TESTS CONDUCTED FOR AP GOVT EMPLOYES

డిపార్డ్మెంటల్ పరీక్షల్లో మైనస్ మార్కులు ఇకపై రద్దు కానున్నాయి

ఇకపై డిపార్డ్మెంటల్ పరీక్షల్లో మైనస్ మార్కుల సమస్య తీరినట్టే. ఈ సమస్యపై APPSC ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ముఖ్యమంత్రిగారి సూచన మేరకు మైనస్ మార్కులను తీసివేయడానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందని సమాచారం.