Followers

Showing posts with label online classes letter. Show all posts
Showing posts with label online classes letter. Show all posts

Tuesday, July 7, 2020

LETTER BY MINISTRY OF HUMAN RESOURCE DEVELOPMENT TO ALL CHIEF SECRETARIES TO CLOSE ALL SCHOOLS AND COLLEGES TILL 31ST JULY

 

కేంద్ర మానవ వనరుల శాఖ రాష్ట్ర మరియు కేంద్రపాలిత ప్రాంతాల సీఎస్ లకు ఆదేశం

విద్యా సంస్థల జులై 31 వరకు మూసివేసి ఉంచాలని,

ఆన్ లైన్, దూరవిద్యా తరగతులు కొనసాగించుకోవచ్చని,

బోధన, బోధనేతర సిబ్బంది ఇంటి నుండే పని చేయాలని,

వారిని పాఠశాలకు, విద్య సంస్థలకు పిలిచి పని చేయించరాదని,

అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఈ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని కేంద్ర మానవ వనరుల శాఖ ఒక ఉత్తర్వులో తెలియజేసింది.