Followers

Showing posts with label TOLL FREE NUMBER TO STUDENTS. Show all posts
Showing posts with label TOLL FREE NUMBER TO STUDENTS. Show all posts

Thursday, July 2, 2020

TOLL FREE NUMBER FOR STUDENTS TO CLARIFY THEIR DOUBTS IN SCHOOL SUBJECTS

ఇకపై విద్యార్థులు తాము నేర్చుకున్న పాఠ్యాంశాల్లో ఏవైనా సందేహాలు వస్తే టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి కొత్తగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సదుపాయం కల్పిస్తున్నది.

 

టోల్ ఫ్రీ నెంబరు:

1800 123 123 124

ఉదయం 10:00 నుండి 12:30, మధ్యాహ్నం 2:00 నుండి 4:00 వరకు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చని, సోమవారం నుండి శుక్రవారం వరకు మాత్రమే ఈ సదుపాయం పనిచేస్తుంది అని సమాచారం.