Followers

Showing posts with label UDISE GAPS. Show all posts
Showing posts with label UDISE GAPS. Show all posts

Friday, July 3, 2020

UDISE PLUS DATA 2019-20 TO BE UPDATED IN THE FOLLOWING AREAS

UDISE PLUS కు సంబంధించి సరిచేసుకోవల్సిన కొన్ని అంశాలు

1. ఎక్కువ పాఠశాలల లో ఉపాధ్యాయుల డేటా సున్నాగా చూపబడింది.

2. చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయుల నమోదు సున్నాగా కనబడుతోంది.

3. ఉపాధ్యాయుల వివరాలు UDISE డేటాలో నమోదు చేయబడలేదు.

4. 2019-20 సంవత్సరంలో స్కూలు కాంప్లెక్స్ మీటింగ్ లు, CLEP ఫౌండేషన్ మొదలైన ట్రైనింగ్ పొందిన ఉపాధ్యాయుల వివరాలు నమోదు చేయబడలేదు.

5. లైబ్రరీలు మరియు ఫంక్షనల్ టాయిలెట్ ల యొక్క వివరాలు చూపించబడలేదు.

6. స్కూళ్లలోని ప్రయోగశాలల వివరాలు సరిగ్గా చూపించబడలేదు.

7. ప్రత్యేక అవసరాలు (CWSN) ఉన్న పిల్లల డేటా చూపించబడలేదు.

8. పేరెంట్ కమిటీల వివరాలు సరిగ్గా చూపించబడలేదు.

9. కిచెన్ షెడ్ల వివరాలు చూపించబడలేదు.

10. టింకరింగ్ ల్యాబ్స్, కంప్యూటర్స్ మరియు ప్రింటర్లు మొదలైన వాటి వివరాలు లేవు.

11. ఆడియో విజువల్ మరియు అన్ని ఎలక్ట్రానిక్ ఐటమ్ లు అంటే, LCD ప్రొజెక్టర్ లు, స్కానర్ లు మొదలైనవి చూపించబడలేదు.

12. ఎన్ సి సి, ఎన్ ఎస్ ఎస్, స్కౌట్స్, రెడ్ క్రాస్ గురించి సమాచారం లేదు.