Followers

Showing posts with label TEACHERS STAY HOME DUE TO CORONA. Show all posts
Showing posts with label TEACHERS STAY HOME DUE TO CORONA. Show all posts

Friday, July 3, 2020


EXEMPTION TO HMS, TEACHERS, VISUALLY HANDICAPPED AND PH TEACHERS AND NON TEACHING STAFF FROM SCHOOL DUTIES DUE TO COVID ISSUE IN AP

కంటైన్మెంట్ జోన్లు, రెడ్ జోన్లు, క్వారంటైన్ జోన్లలో నివసిస్తున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, దివ్యాంగులు, ఉపాధ్యాయేతర సిబ్బందికి పాఠశాల విధుల నుండి తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు హాజరుకు మినహాయింపు ఇస్తూ ఆం.ప్ర. ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది.

వీరు వైద్య అధికారులనుండి సంబంధిత ధృవపత్రాలను ఆయా ఇనస్పెక్టింగ్ అధికారులకు సమర్పించవలసి ఉంటుంది.



ఉత్తర్వుల డౌన్లోడ్ కొరకు లింక్