Followers

Showing posts with label UDISE UPDATION BEFORE 13TH. Show all posts
Showing posts with label UDISE UPDATION BEFORE 13TH. Show all posts

Monday, July 6, 2020

CSE ISSUED DIRECTIONS ON COMPLETION OF UDISE+ WORK AND ATTENDANCE OF TEACHERS TO SCHOOLS ETC

కమీషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు ది. 05-07-2020 న విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం 

 1. ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు 10.7.2020 లోపు U DISE+ సమాచారం అప్లోడ్ చేయాలి.

2. 10.7.2020 లోపు అన్ని రిజిష్టర్లు అప్డేట్ చేయాలి.

3. నాడు - నేడు కార్యక్రమం వున్న పాఠశాలల్లో ని ఉపాధ్యాయులు రోజూ హాజరై తొమ్మిది పనులను పని విభజన ద్వారా వివిధ టీచర్లచే 31.7.2020 లోపు పూర్తి చేయాలి.

4. స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్లు తయారుచేయాలి.

5. బ్రిడ్జి కోర్సుల కొరకు అకడమిక్ ప్లాన్లు తయారు చేయాలి.

6. లైబ్రరీ పుస్తకాలు పంపిణీ చేయాలి.

7. పిల్లలకు ప్రాజెక్టు పనులు ఇవ్వాలి.

8. ఒకో టీచర్ 10-20  మంది విద్యార్ధులను  దత్తత తీసుకొని వారి అకడమికి పురోగతికి పాటుపడాలి.

9. ప్రాధమిక పాఠశాల ఉపాధ్యాయులు 13.7.2020 నుండి ప్రతి మంగళవారం హాజరై బ్రిడ్జ్ కోర్సు ను పర్యవేక్షించాలి.

10. యుపి., మరియు ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు 13.7.2020 నుండి ప్రతి సోమ, గురువారాలలో హాజరై బ్రిడ్జ్ కోర్సు , టి.వి. పాఠాలను పర్యవేక్షించాలి.

11. సప్తగిరి ఛానల్ నందు ప్రసారమవుతున్న పాఠ్యాంశాలను విద్యార్ధులు చూసేటట్లు గా ప్రోత్సహించాలి.