Followers

Wednesday, July 22, 2020


ONLINE KNOWLEDGE SHARING SESSION TO TEACHERS ON "FIRST BELL PROGRAMME" BEING IMPLEMENTED IN KERALA

కేరళలో అములు చేయుచున్న ‘ఫస్ట్ బెల్’ కార్యక్రమంపై ఆన్లైన్ అవగాహన కొరకు రిజిష్ట్రేషన్ 

కేరళలో అమలు చేస్తున్న ఫస్ట్ బెల్ కార్యక్రమంపై పై అవగాహన కల్పించేందుకు గానూ ఆన్ లైన్ నాలెడ్జ్ షేరింగ్ సెషన్‌ను ఎంపీపీ, జెడ్పీ, ఎయిడెడ్, మున్సిపల్ పాఠశాలల ఉపాధ్యాయులు వారి పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్రభుత్వం మెమో విడుదల చేసింది.