Followers

Thursday, July 2, 2020

NEWLY DESIGNED APGLI WEB SITE WITH CFMS ID AS LOGIN USER NAME OPTION

ఆంధ్ర ప్రదేశ్ ఉద్యోగుల APGLI సమాచారం కొరకు ప్రస్తుతమున్న వెబ్ సైట్ డిజైన్ లో మార్పులు చేసి, కొత్తగా CFMS ID ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొని లాగిన్ అయ్యే విధంగా అవకాశం కల్పించబడింది.


ఇందులో GIS, FBF వివరాలు, జీవోలు, GIS TABLES కూడా పొందుపర్చారు.

ఇందులో రిజిస్ట్రేషన్ కొరకు ఇవ్వాల్సిన వివరాలు:

జిల్లా

CFMS ID

పాస్ వర్డ్

మొబైల్ నెంబరు

వెబ్ సైట్ లింక్

www.apgli.ap.gov.in


No comments:

Post a Comment