Followers

Saturday, July 4, 2020

ITR E-Filing last date for the FY 2019-20 (AY 2020-21) extended till 30-11-2020

 

ఆదాయ పన్ను రిటర్న్‌ల (ఇ-ఫైలింగ్) దాఖలుకు గడువు పెంపు

ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు తమ రిటర్నుల ఇ-ఫైలింగ్‌ గడువును  ఆదాయపు పన్ను శాఖ పొడిగించింది.


2019-20 (AY 2020-21) ఏడాది ఐటీ రిటర్నుల ఇ-ఫైలింగ్‌ గడువును నవంబర్‌ 30 వరకు పొడిగించినట్లు ఆదాయ పన్నుశాఖ ట్విట్టర్ లో తెలియజేసింది. కరోనా మహమ్మారి ప్రమాద  పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేసింది


No comments:

Post a Comment