Followers

Wednesday, July 1, 2020

NEW WEB LINK TO UPDATE A.P TEACHER’S INFORMATION FOR TEACHER'S TRANSFERS IN 2020



ఈ సంవత్సరం (2020) జరిగే అం. ప్ర. ఉపాధ్యాయుల బదిలీలకొరకు ఉపాధ్యాయులు తమ డాటాలోని తప్పులను సరిదిద్దుకోవడానికి కమిషనరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు సరికొత్త వెబ్ లింక్ ను ఇచ్చారు.

దీనిలో లాగిన్ అయ్యి, టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టం నందు తమ డాటాలో తప్పులేమైనా ఉంటే సరిదిద్దుకోవాలి.

టీచర్ కార్డ్ డౌన్లోడ్ చేసుకొని అన్ని వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో సరి చూసుకోవాలి.

 

కొత్త వెబ్ లింక్ వెబ్ ఆడ్రస్


https://schooledu.ap.gov.in/TIS/officialLogin.do

No comments:

Post a Comment