Followers

Sunday, July 12, 2020

SOME E-SR CHANGES TO BE MADE

ESR లో చేయవలసిన మార్పులు

1. Appointment details ఇంతకు ముందు రెండు ఎంట్రీలు చేసాము. Appointment order వివరాలు, temporary appointment without time scale నమోదు చేసాము. వీటి స్థానంలో appointment వివరాలు ఒకే దానిలో పూర్తి చేయాలి.

 2. change in pay లో apprenticeship period pay change, apprenticeship to regular time scale లో చేయాలి.

3. PRC వివరాలు ఇప్పటికే నమోదు చేసి, ఎన్ని ఇంక్రిమెంట్ లు రివైజ్ అయి ఉంటే అన్నీ నమోదు చేసాము. ఇప్పుడు కొత్తగా వాటి స్థానంలో PRC వివరాలు మొత్తం ఒకే సారి పూర్తి చేసేటట్లు, add row అనే ఆప్షన్ వచ్చింది.

4. ప్రస్తుతం appointment అనే చోట స్పెషల్ టీచర్ అనే ఆప్షన్ పనిచేయకుండా  చేశారు. దానిని గమనించాలి.

5. Notional Increments కొరకు pay revise చేయడానికి ఎక్కువ columns add చేయాల్సి వస్తుంది. అదేవిదంగా స్పెషల్ teachers increments revision కొరకు మొత్తం ఒకే event క్రింద పూర్తి చేసే విధంగా add row option రావాల్సి ఉంది.

6. Event Date అనేదానిపై వివరణ రావాల్సి ఉంది.
7. Leave Ledger ప్రస్తుతం పనిచేయడం లేదు.

8. Appointment లో un-trained teachers ఆప్షన్ ఇవ్వాల్సి ఉంది.

No comments:

Post a Comment