Followers

Wednesday, July 1, 2020

NOTIFICATION FOR DEPARTMENTAL TESTS FOR AP GOVT EMPLOYEES RELEASED

(MAY-2020 SESSION)

ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు డిపార్ట్మెంటల్ టెస్డ్ ల కొరకు ఎ.పి.పి.ఎస్సి. విజయవాడ వారిచే ప్రకటన విడుదల చేయబడినది. ఇది మే-2020 సెషన్ కు సంబంధించినది. దీనికి సంబంధించి ముఖ్యమైన తేదీల వివరాలు

1. అప్లికేషన్ సమర్పించుటకు తేదీలు: 08.07.2020 to 27.07.2020

2. అప్లికేషను ఫీజు చెల్లించుటకు ఆఖరి తేదీ:  26.07.2020 11:59 వరకు మాత్రమే

3. పరీక్షల తేదీలు: 25.08.2020 to 01.09.2020

4. రిజిష్ట్రేషన్ కొరకు సైటు అడ్రసు: https://psc.ap.gov.in

5. అప్లికేషను కొరకు సైటు అడ్రసు: https://psc.ap.gov.in


నోటిఫికేషను పిడియఫ్ ఫైలు డౌన్లోడు కొరకు

https://drive.google.com/file/d/1sQs3WxnKSsQ3G3Vp0zRvY78lHfKDHB5Y/view?usp=sharing

No comments:

Post a Comment