Followers

Sunday, July 12, 2020

NEW CHANGES IN INTERMEDIATE

ఇంటర్మీడియట్‌లో కొత్త విధానాన్ని ప్రవేశ పెట్టనున్నారు.

 ఇంటర్మీడియట్‌లో కొన్ని మార్పులు చేస్తున్నారు. సబ్జెక్టుకు ఒక వర్క్ బుకు ఏర్పాటు చేస్తారు. (Multiple Choice Questions) బహుళైచ్ఛిక ప్రశ్నలు, (Fill in the Blanks) ఖాళీలు నింపడం వంటి వాటితో వర్క్ బుక్ లు ఉంటాయి. కళాశాలలను ఆగస్టు మూడు నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఉదయం సైన్సు, మధ్యాహ్నాం ఆర్ట్స్ గ్రూపులకు తరగతులు నిర్వహించుకోవచ్చని ఇంటర్ బోర్డ్ తెలియజేసినట్లు సమాచారం. మొత్తం 196 రోజుల పనిదినాలు ఈ విద్యాసంవత్సరంలో పని చేయాలి.30 శాతం పాఠ్యాంశాలు తగ్గిస్తారు. రెండో శనివారం సైతం పనిదినంగా ఉంటుంది.   పండగ సెలవులు కుదిస్తారు. యూనిట్ పరీక్షలు, వార్షిక పరీక్షలు ఉంటాయి.


No comments:

Post a Comment